పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కాలము - కొలత - (7) దివ్యకాల మానము

కాలము - కొలత దివ్యకాల మానము

పితృదేవతల దినము = మానవుల మాసము
సురల దినము = మానవుల సంవత్సరము
వెయ్యి మహా యుగములు (చతుర్యుగములు = బ్రహ్మకు పగలు (లేదా) రాత్రి