అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కాలము - కొలత - (4) మానము తిథి పక్షము మాసము ఋతువు కాలం
(4) కాలము - కొలత
1 పక్షము | 15 తిథులు |
1 మాసము | 2పక్షములు,1నెల |
1 ఋతువు | 2మాసములు |
1 కాలము | 4మాసములు |
1 అయనము | 6 మాసములు |
1 సంవత్సరము | 12 మాసములు, 6 ఋతువులు, 3కాలములు |