పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కాలము - కొలత - (10) పేర్లు - మన్వంతరములు

(10)కాలము - కొలత

మన్వంతరాల పేర్లులు: -
1) స్వాయంభువ మన్వంతరము
2) స్వారోచిష మన్వంతరము
ఉత్తమ మన్వంతరము
4) తామస మన్వంతరము
5) రైవత మన్వంతరము
6) చాక్షుష మన్వంతరము
7) వైవస్వత మన్వంతరము (ప్రస్తుతం నడుస్తున్నది)
8) సూర్య సావర్ణిక మనవు మన్వంతరము
9) దక్షసావర్ణి మన్వంతరము
10) బ్రహ్మసావర్ణి మన్వంతరము
11) ధర్మసావర్ణి మన్వంతరము
12) భద్రసావర్ణి మన్వంతరము
13) దేవసావర్ణి మన్వంతరము
14) ఇంద్రసావర్ణి మన్వంతరము