పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : ఇంద్రియాధిపతులు

10.1-572-వ.
వసం || ఇంద్రియము || అధిదేవతలు
1 || మనసు || చంద్రుడు
2 || చెవి || దిక్కులు
3 || చర్మము || గాలి
4 || కంటి || సూర్యుడు
5 || నాలుక || వరుణుడు
6 || ముక్కు || అశ్వినులు
7 || వాక్కు || అగ్ని
8 || హస్తము || దేవేంద్రుడ
9 || పాదము || విష్ణువు
10 || గుదము || మృత్యువు
11 || గుహ్యము || ప్రజాపతి
12 || బుద్ధి || బ్రహ్మ
13 || అహంకారం || శివుడు