పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : దినక్షయము

దినక్షయము – 1)తిథి క్షయమగుట (సూర్యారాయాంధ్ర), అవమతిథి అనగా ఒక అహోరాత్రమునందు మూడు చాంద్రతిథులు వ్యాపించుట (విద్వాన్ కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు వారి ఆంధ్రమహాభాగతము ప్రతి యందలి లఘుటీక) ఒకదినమున అనగా సూర్యోదయమునకు తరువాతి సూర్యోదయము మధ్యన మూడు తిథుల కలుగుట (పెద్దల నుండి గ్రహించడమైనది), 2)సాయంకాలము, మాపు (సూర్యారాయాంధ్ర).