పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : దశేంద్రియములు

దశదేవతలు:-
1. దిక్కులు, 2. వాయువు, 3. అర్కుండు, 4. ప్రచేతసుడు, 5. అశ్వినులు,
6 వహ్ని, 7 ఇంద్రుడు, 8. ఉపేంద్రుడు, 9. మిత్రుడు, 10. ప్రజాపతి
పదిమంది దశేంద్రియాధిదేవతలు

దశేంద్రియముు అధిదేవతలు
1. శ్రవణేంద్రియము అధిదేవత దిక్కులు
2. త్వగింద్రియము అధిదేవత వాయువు
3. నయనేంద్రియము అధిదేవత అర్కుడు (సూర్యుడు)
4. రసనేంద్రియము అధిదేవత ప్రచేతసుడు
5. ఘ్రాణేంద్రియము అధిదేవత అశ్వినులు
6. వాగింద్రియము అధిదేవత వహ్ని
7. హస్తేంద్రియము అధిదేవత ఇంద్రుడు
8. పాదేంద్రియము అధిదేవత ఉపేంద్రుడు (విష్ణువు)
9. గుదేంద్రియము అధిదేవత మిత్రుడు పాఠ్యంతరం యముడు
10. గుహ్యేంద్రియము అధిదేవత ప్రజాపతి