పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : దర్భలలో జాతులు

దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో :-

  1. దర్భ జాతి దర్భను అపరకర్మలకు,
  2. కుశ జాతి దర్భను శుభకర్మలకు,
  3. బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు,
  4. శరము (రెల్లు) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగిస్తారు.