పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : బ్రహ్మ గాయత్రి

బ్రహ్మగాయత్రి

(3-471-వ.)
1) ప్రణవమును బ్రహ్మగాయత్రి అను వ్యవహారము కలదు. ఉదా. విద్వాన్ బ్రహ్మశ్రీ కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితుల వారు తమ శ్రీమదాంధ్ర మహాభాగవతము నందు బ్రహ్మగాయత్రికి టీక "ప్రణవము" అని ఇచ్చారు.

2) బ్రహ్మగాయత్రి మంత్రం పాఠ్యాంతరాలు నాలుగు లభించాయి. అవి
(అ)
ఓం చతుర్ముఖాయ
విద్మహే హంసరూడాయే ధీమహే
తన్నో బ్రహ్మ ప్రచోదయాత్
(ఆ)
ఓం వేదాత్మనాయ విద్మహే,
హిరణ్య గర్భాయ ధీమహి,
తన్నో బ్రహ్మ ప్రచోదయాత్
(ఇ)
ఓం తత్ పురుషాయా విద్మహే
చతుర్ముఖాయ ధీమహీ
తన్నో బ్రహ్మ ప్రచోదయాత్
(ఈ)
ఓం పరమేశ్వరాయ విద్మహే
పరతత్వాయే ధీమహీ
తన్నో బ్రహ్మ ప్రచోదయాత్

3) వివిధ దేవతలను ఉద్దేశించిన గాయత్రీ మంత్రములు అనేకము గలవు. అట్టి మంత్రములు బ్రహ్మశ్రీ చాగంటివారి ఉవాచల ప్రకారము గ్రహించినవి 23లో.... 19వది బ్రహ్మగాయత్రి కలదు:
దేవతలు - గాయత్రీ మంత్రాలు
గణేశగాయత్రి - ఓం ఏకదంష్ట్రాయ విద్మహే,వక్ర తుండాయధీమహి, తన్నోదంతి:ప్రచోదయాత్.
నృసింహగాయత్రి - ఓం ఉగ్రనృసింహాయ విద్మహేవజ్రనఖాయ ధీమహి తన్నోనృసింహ:ప్రచోదయాత్.
విష్ణుగాయత్రి - ఓం నారాయణాయ విద్మహే,వాసుదేవాయధీమహి తన్నోవిష్ణు:ప్రచోదయాత్.
శివగాయత్రి - ఓం పంచవక్త్రాయ విద్మహేమహాదేవాయధీమహి తన్నోరుద్ర: ప్రచోదయాత్
కృష్ణగాయత్రి- ఓం దేవకీ నందనాయ విద్మహేవాసుదేవాయ ధీమహి తన్న:కృష్ణ:ప్రచోదయాత్.
రాధాగాయత్రి - ఓం వృషభానుజాయై విద్మహే,కృష్ణ ప్రియా యైధీమహి తన్నోరాధాప్రచోదయాత్.
లక్ష్మీగాయత్రి - ఓం మహాలక్ష్మ్యేచవిద్మహే విష్ణుప్రియా యై ధీమహి తన్నోలక్ష్మీ:ప్రచోదయాత్.
అగ్నిగాయత్రి - ఓం మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవా యధీమహి తన్నో అగ్ని:ప్రచోదయాత్.
ఇంద్రగాయత్రి - ఓం సహస్ర నేత్రాయ విద్మహేవజ్ర హస్తాయధీమహి తన్నోఇంద్ర:ప్రచోదయాత్.
సరస్వతీగాయత్రి - ఓం సరస్వత్యైవిద్మహే బ్రహ్మపుత్ర్యై ధీమహి తన్నోదేవీ ప్రచోదయాత్.
దుర్గాగాయత్రి - ఓం గిరిజాయై విద్మహేశివప్రియాయై ధీమహి తన్నోదుర్గాప్రచోదయాత్.
హనుమద్గాయత్రి - ఓం అంజనీ సుతాయ విద్మహే వాయు పుత్రాయధీమహి తన్నో మారుతి: ప్రచోదయాత్.
పృథ్వీగాయత్రి - ఓం పృథ్వీ దేవ్యైవిద్మహే సహస్రమూర్త్యై ధీమహి తన్న:పృథ్వీ ప్రచోదయాత్.
సూర్యగాయత్రి - ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్న:సూర్య:ప్రచోదయాత్.
రామగాయత్రి - ఓం దాశరథాయ విద్మహేసీతావల్లభ యధీమహి తన్నోరామ: ప్రచోదయాత్.
సీతాగాయత్రి - ఓం జనక నందిన్యైవిద్మహే భూమిజా యై ధీమహి తన్నోసీతా: ప్రచోదయాత్.
చంద్రగాయత్రి - ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి తన్నోశ్చంద్ర:ప్రచోదయాత్.
యమగాయత్రి - ఓం సూర్యపుత్రాయ విద్మహేమాహాకా లాయధీమహి తన్నోయమ: ప్రచోదయాత్.
బ్రహ్మగాయత్రి - ఓం చతుర్ముఖాయ విద్మహేహంసారూఢాయధీమహి తన్నోబ్రహ్మ: ప్రచోదయాత్.
వరుణగాయత్రి - ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయధీమహి తన్నోవరుణ: ప్రచోదయాత్.
నారాయణగాయత్రి - ఓం నారాయణాయ విద్మహే వాసు దేవాయధీమహి తన్నో నారాయణ: ప్రచోదయాత్.
హయగ్రీవగాయత్రి - ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయధీమహి తన్నో హయగ్రీవ: ప్రచోదయాత్.
హంసగాయత్రి - ఓం పరమహంసాయ విద్మహేమాహా హాంసాయధీమహి తన్నోహంస: ప్రచోదయాత్.
తులసీగాయత్రి - ఓం శ్రీతులస్యై విద్మహేవిష్ణు ప్రియాయైధీమహి తన్నో బృందా: ప్రచోదయాత్.
4) పాఠ్యాంతరములు కూడ గలవు –
తెవికె - చూపిన 30 గాయత్రీ మంత్రాలలో 13వది బ్రహ్మగాయత్రి.
దేవతలు - గాయత్రీ మంత్రాలు
అగ్ని గాయత్రి - ఓమ్ మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి, తన్నో అగ్నిః ప్రచోదయాత్.
ఇంద్ర గాయత్రి - ఓమ్ సహస్ర నేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి, తన్నోఇంద్రః ప్రచోదయాత్.
కామ గాయత్రి - ఓమ్ కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి, తన్నోऽనంగః ప్రచోదయాత్.
కృష్ణ గాయత్రి - ఓమ్ దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోకృష్ణః ప్రచోదయాత్.
గణేశ గాయత్రి - ఓమ్ ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్.
గురు గాయత్రి - ఓమ్ సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి, తన్నోగురుః ప్రచోదయాత్.
చంద్ర గాయత్రి - ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి, తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.
తులసీ గాయత్రి - ఓం శ్రీతులస్యై విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నో బృందాః ప్రచోదయాత్.
దుర్గా గాయత్రి - ఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి, తన్నోదుర్గా ప్రచోదయాత్.
నారాయణ గాయత్రి - ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోనారాయణః ప్రచోదయాత్.
నృసింహ గాయత్రి - ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి, తన్నోనృసింహః ప్రచోదయాత్.
పృథ్వీ గాయత్రి - ఓం పృథ్వీదేవ్యై విద్మహే సహస్రమూర్త్యై ధీమహి, తన్నోపృథ్వీ ప్రచోదయాత్.
బ్రహ్మ గాయత్రి - ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి, తన్నోబ్రహ్మః ప్రచోదయాత్.
యమ గాయత్రి - ఓం సూర్యపుత్రాయ విద్మహే మాహాకాలాయ ధీమహి, తన్నోయమః ప్రచోదయాత్.
రాధా గాయత్రి - ఓం వృషభానుజాయై విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి, తన్నోరాధా ప్రచోదయాత్.
రామ గాయత్రి - ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి, తన్నోరామః ప్రచోదయాత్.
లక్ష్మీ గాయత్రి - ఓం మహాలక్ష్మ్యేచ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నోలక్ష్మీః ప్రచోదయాత్.
వరుణ గాయత్రి - ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి, తన్నోవరుణః ప్రచోదయాత్.
విష్ణు గాయత్రి - ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోవిష్ణుః ప్రచోదయాత్.
శని గాయత్రి - ఓమ్ కాక ధ్వజాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి, తన్నో మందః ప్రచోదయాత్.
శివ గాయత్రి - ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నోరుద్రః ప్రచోదయాత్
సరస్వతీ గాయత్రి - ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపుత్ర్యై ధీమహి, తన్నోదేవీ ప్రచోదయాత్.
సీతా గాయత్రి - ఓం జనక నందిన్యై విద్మహే భూమిజాయై ధీమహి, తన్నోసీతాః ప్రచోదయాత్.
సూర్య గాయత్రి - ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి, తన్నోసూర్యః ప్రచోదయాత్.
హనుమద్గాయత్రి - ఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి, తన్నోమారుతిః ప్రచోదయాత్.
హయగ్రీవ గాయత్రి - ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి, తన్నోహయగ్రీవః ప్రచోదయాత్.
హంస గాయత్రి - ఓం పరమహంసాయ విద్మహే మాహాహాంసాయ ధీమహి, తన్నోహంసః ప్రచోదయాత్.
శ్రీ అయ్యప్ప గాయత్రి - ఓం భూకనాథాయ విద్మహే భావపుత్రాయ ధీమహి, తన్నోషష్టా ప్రచోదయాత్.
శ్రీ శ్రీనివాస (వేంకటేశ్వర) గాయత్రి - ఓం నిరంజనాయ విద్మహే నిరాధారాయ ధీమహి, తన్నోవేంకట ప్రచోదయాత్.
శ్రీ కార్తికేయ (షణ్ముఖ) గాయత్రి - ఓం తత్ పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి, తన్నోషణ్ముఖ ప్రచోదయాత్.




3)లింకులు
http://www.insightstate.com/video/brahma-gayatri-mantra/
https://wiralfeed.wordpress.com/2015/11/15/brahma-gayatri-mantra/
https://9dozen.wordpress.com/2008/12/17/brahma-gayatri-its-meaning-and-its-importance/

https://www.facebook.com/SriChagantiSatsangam/photos/a.324332814313137.76575.301601459919606/633822526697496/?type=3&theater
తెవికె గాయత్రీ మంత్రము