పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : భక్తి

భక్తి

SK_11-95-సీ.

భక్తి =  సేవ

అష్టవిధభక్తులు =

1 భాగవతవాత్సల్యము
2 భగవత్పూజ యందనుమోదము
3 భగవదర్చన
4 భగవద్విషయమునంద దంభము
5 భగవత్కథా శ్రవణేచ్ఛ
6 స్వర నేత్రాంగ వికారము
7 సదా భగవదనుస్మరణము
8 అమాంస భక్షణము


నవవిధభక్తిలక్షణములు =

1 శ్రవణము
2 కీర్తనము
3 స్మరణము
4 పాదసేన
5 అర్చనము
6 వందనము
7 దాస్యము
8 సఖ్యము
9 ఆత్మనివేదనము

వైష్ణపుల భక్తి ప్రకారములు =

1. శంఖచక్రాది ధారణము,
2. హరిస్మరణము,
3. హరినామకీర్తనము,
4. హరిపాదాంబుసేవనము,
5. హరిపాదవందనము,
6. హరినివేదిత భోజనము,
7. ఏకాదశ్యుపవాసము,
8. తులసిపూజ,
9. వైష్ణవార్చన
[వృద్ధహారీతస్మృతి 8-81]

"శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్‌, అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్‌"
- [వ్యాస భాగవతము 7-5-23]