పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : భాగవతుల దశ ధర్మములు

7-239-వ.

1) గురువులకు సేవ,
2) సమస్తమైన ఫలితాన్ని భగవంతునికి సమర్పణ,
3) సజ్జనులతో స్నేహం,
4) దేవుని విగ్రహారాధన,
5) శ్రీహరి కథల శ్రవణం,
6) వాసుదేవ మనన,
7) నారాయణ సంకీర్తన,
8) విష్ణు పాద ధ్యానం,
9) విరాట్ స్వరూప దర్శనం మరియు
10) పూజ
అనే ఈ పది (10) భాగవతుల ధర్మాలు.