పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : నవబ్రహ్మలు

నవబ్రహ్మలు SK-8_681

ప్రజాపతి - ప్రజ (సంతానసృష్టికి) పతి, బ్రహ్మ, వీరు 9మంది


నవబ్రహ్మలు (ప్రజాపతులు)

1.భృగువు 2.పులస్త్యుడు 3.పులహుడు 4అంగిరసుడు 5.అత్రి 6.క్రతువు 7.దక్షుడు 8.వసిష్టుడు 9.మరీచి (మరియొక విధముగూడ కలదు)