అనుయుక్తాలు- పారిభాషికపదాలు : అష్ట దిక్కులు వివరములు
అష్ట దిక్పాలకులు
(తృతీయ సప్తమ స్కంధములు)| దిక్కు | పాలకుడు | పాలకుని | |||
| భార్య | వాహనము | పట్టణము | ఆయుధము | ||
| తూర్పు | ఇంద్రుడు | శచీదేవి | ఏనుగు | అమరావతి | వజ్రము |
| ఆగ్నేయము | అగ్ని | స్వాహాదేవి | పోట్టేలు | తేజోవతి | శక్తి |
| దక్షిణము | యముడు | శ్యామలాదేవి | మహిషము | సంయమని | పాశము |
| నైఋతి | నిరృతి | దీర్ఘాదేవి | నరుడు | కృష్ణాంగన | కుంతము |
| పడమర | వరుణుడు | కాళికాదేవి | మొసలి | శ్రద్ధావతి | దండము |
| వాయవ్యము | వాయువు | అంజనాదేవి | లేడి | గంధవతి | ధ్వజము |
| ఉత్తరము | కుబేరుడు | చిత్రలేఖ | గుఱ్ఱము | అలకాపురి | ఖడ్గము |
| ఈశాన్యము | ఈశానుడు | పార్వతి | వృషభము | కైలాసము | త్రిశూలము |