అనుయుక్తాలు- పారిభాషికపదాలు : సప్త సముద్రాలు
సప్త సముద్రములు పరిమాణములు.
1. లవణ సముద్రం 1 లక్షయోజనాలు. ఇది జంబూ ద్వీపాన్ని చుట్టి ఉంది. లవణకు ఆవల ప్లక్ష ద్వీపం.
2. ఇక్షు సముద్రం 2 లక్షల యోజనాలు. ఇది ప్లక్ష ద్వీపాన్ని చుట్టి ఉంది. ఇక్షుకి ఆవల శాల్మలీ ద్వీపం.
3. సుర సముద్రం 4 లక్షల యోజనాలు. ఇది శాల్మలీ ద్వీపాన్ని చుట్టి ఉంది. సురకు ఆవల కుశ ద్వీపం.
4. ఘృత సముద్రం 8 లక్షల యోజనాలు. ఇది కుశ ద్వీపాన్ని చుట్టి ఉంది. ఘృతకు ఆవల క్రౌంచ ద్వీపం.
5. క్షీర సముద్రం 16 లక్షల యోజనాలు. ఇది క్రౌంచ ద్వీపాన్ని చుట్టి ఉంది. క్షీరకు ఆవల శాక ద్వీపం.
6. దధి సముద్రం 32 లక్షల యోజనాలు. ఇది శాక ద్వీపాన్ని చుట్టి ఉంది. దధికు ఆవల పుష్కర ద్వీపం.
7. ఉదక సముద్రం 64 లక్షల యోజనాలు. ఇది పుష్కర ద్వీపాన్ని చుట్టి ఉంది. ఉదక ఆవల లోకాలోకపర్వతముంది.