పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : సప్త ద్వీపాలు - వివరాలు

సప్తద్వీపములు

  1. 1.జంబూ ద్వీపము
  2. 2.ప్లక్ష ద్వీపము
  3. 3.శాల్మలీ ద్వీపము
  4. 4.కుశ ద్వీపము
  5. 5.క్రౌంచ ద్వీపము
  6. 6.శాక ద్వీపము
  7. 7.పుష్కర ద్వీపము


జంబూద్వీపము - నవ వర్షములు (9) - అధిపతులు,


క్ర.సం.
వర్షములు అధిపతులు -అధిదేవత
1 రమ్యక వర్షము మనువు మత్యావతారము
2 హిరణ్మయ వర్షము అర్యముడు కూర్మావతారము
3 కురు వర్షము వరాహమూర్తి వరహావతారము
4 ఇలావృత వర్షము పురహరుడు పురహరుడు
5 హరి వర్షము ప్రహ్లాదుడు నరసింహుడు
6 కింపురుష వర్షము ఆంజనేయుడు రాముడు
7 భారత వర్షము నాభి నారాయణుడు
8 భద్రాశ్వ వర్షము భద్రశ్రవుడు హయగ్రీవుడు
9 కేతుమాల వర్షము కామదేవుడు కామదేవుడు


సప్తద్వీప వర్ణన

1. జంబూద్వీపము - నవ వర్షములు (9)

వర్ణవ్యవస్థ –  1. బ్రాహ్మణ,  2. క్షత్రియ,  3. వైశ్య,  4. శూద్ర. 
సం వర్షములు పర్వతములు ప్రవాహములు    మరికొన్నిగిరులు
1 రమ్యక వర్షము మేరు జంబూనది  కురంగ
2 హిరణ్మయ వర్షము నీలశ్వేత సీత కురర
3 కురు వర్షము నిషధ చక్షువ కుసుంభ
4 ఇలావృత వర్షము హేమకూటము భద్ర వైకంత
5 హరి వర్షము మాల్యావత్ అలకనంద త్రికూట
6 కింపురుష వర్షము గంధమాదన
శిశిర
7 భారత వర్షము మందర
పతంగ
8 భద్రాశ్వ వర్షము కుముద
రుచక
9 కేతుమాల వర్షము

శితివాస




కపిల

      శంఖ




నిషధ 

2ప్లక్ష ద్వీపము - సప్త వర్షములు (7)

అధిపతులు - ఇధ్మజిహ్వుని పుత్రులు, అధిదేవత - సూర్యుడు


సం వర్షములు పర్వతములు ప్రవాహములు వర్ణ వ్యవస్థ
1 శివ వర్షము మణికూట అరుణ హంస
2 యశస్య వర్షము వజ్రకూట సృమణ పతంగ
3 సుభద్ర వర్షము ఇంద్రసేన ఆంగీరస ఊర్ధ్వాయన
4 శానిత వర్షము జ్యోతిష్మత్ సావిత్రి సత్యాంగులు
5 క్షేమ వర్షము ధూమ్రవర్ణ సుప్రభాత
6 అభయ వర్షము హిరణ్యగ్రీవ ఋతంభర
7 ఆవృత వర్షము మేఘమాల సత్యంభర

3. శాల్మలీ ద్వీపము సప్త వర్షములు (7)


అధిపతులు - యజ్ఞబాహుని పుత్రులు, అధిదేవత - సోముడు


సం వర్షములు పర్వతములు ప్రవాహములు వర్ణ వ్యవస్థ
1 సురోచన వర్షము స్వరస అనుమతి శ్రుతధర
2 సౌమనస్య వర్షము శతశృంగ సినీవాలి విద్యాధర
3 రమణక వర్షము వామదేవ సరస్వతి వసుంధర
4 దేవబర్హ వర్షము కుముద కుహువు ఇధ్మధర
5 పారిబర్హ వర్షము ముకుంద రజని
6 ఆప్యాయన వర్షము పుష్పవర్ష నంద
7 అభిఙ్ఞాత వర్షము శతశ్రుతి రాక

4. కుశ ద్వీపముసప్త వర్షములు (7)

అధిపతులు: హిరణ్య రేతసుని పుత్రులు

అధిదేవత:  యజ్ఞపురుషుడు


సం వర్షములు పర్వతములు ప్రవాహములు వర్ణ వ్యవస్థ
1 వసుధాన వర్షము బభ్రు రసకుల్య కుశల
2 దృఢరుచి వర్షము చతుశ్శృంగ మధుకుల్య కోవిద
3 నాభి వర్షము కపిల శ్రుతవింద అభియుక్త
4 గుప్త వర్షము చిత్రకూట మిత్రవింద కులక
5 సత్యవ్రత వర్షము దేవానీక దేవగర్భ
6 విప్ర వర్షము ఊర్ధ్వరోమ ఘృతచ్యుత
7 వామదేవ వర్షము ద్రవిణము మంత్రమాల

5క్రౌంచ ద్వీపముసప్త వర్షములు (7)


అధిపతులు - ఘ్రుతపృష్ఠుని పుత్రులు, అధిదేవత - వరుణుడు

సం వర్షములు పర్వతములు ప్రవాహములు వర్ణ వ్యవస్థ
1 ఆమోద వర్షము శుక్ల అభయ గురు
2 మధూవహ వర్షము వర్ధమాన అమృతౌఘ ఋషభ
3 మేఘపృష్ఠ వర్షము భోజ ఆర్యక ద్రవిణక
4 సుదామ వర్షము ఉపబర్హణ తీర్థవతి దేవక
5 ఋషిజ్య వర్షము ఆనంద తృప్తిరూప
6 లోహితార్ణ వర్షము నందన పవిత్రవతి
7 వనస్పతి వర్షము సర్వతోభద్ర శుక్ల

6శాక ద్వీపము సప్త వర్షములు (7)

అధిపతులు మేధాతిథి

అధిదేవత - వాయుదేవుడు


సం వర్షములు పర్వతములు ప్రవాహములు వర్ణ వ్యవస్థ
1 పురోజవ వర్షము ఈశాన అనఘ ఋతువ్రత
2 మనోజవ వర్షము ఉరుశృంగ ఆయుర్థ సత్యవ్రత
3 వేపమాన వర్షము బలభద్ర ఉభయసృష్ట్య దానవ్రత
4 ధూమ్రానీక వర్షము శతకేసర పరాజిత సువ్రత
5 చిత్రరథ వర్షము సహస్రస్రోత పంచపరీ
6 బహురూప వర్షము దేవపాల సహస్రసృతి
7 విశ్వచార వర్షము మహానస నిజధ్రుతి

7పుష్కర ద్వీపముద్వి వర్షములు (2)

అధిపతులు - వీతిహోత్రుని పుత్రులు

అధిదేవత - పద్మాసనుడు


సం వర్షములు పర్వతములు ప్రవాహములు వర్ణ వ్యవస్థ
1 రమణక వర్షము మానసోత్తర ---- లేదు
2 ధాతక వర్షము