అనుయుక్తాలు- పారిభాషికపదాలు : చతుషష్ఠి విద్యలు
చతుషష్టి విద్యలు - (తృతీయ స్కంధము)
ఒక విధమున1. వేదము | 2. శాస్త్రము | 3. ధర్మశాస్త్రము |
---|---|---|
4. వ్యాకరణము | 5. జ్యోతిషము | 6. ఆయుర్వేదము |
7. గాంధర్వము | 8. కవిత్వము | 9. సర్వశాస్త్రము |
10. సాముద్రికము | 11. కొక్కోకము | 12. శాకునము |
13. మల్లవిద్య | 14. గారుడము | 15. వాక్చమత్కారము |
16. బూజవిజయము | 17. దేశభాషలు | 18. లిపిఙ్ఞానము |
19. లిపిలేఖనము | 20. అరదగమనము | 21. రత్నపరీక్ష |
22. అస్త్రవిద్య | 23. పాకశాస్త్రము | 24. జంతుభేదము |
25. వృక్షదోహదము | 26. ఆగమము | 27. ఇంద్రజాలము |
28. మహేంద్ర జాలము | 29. కుట్టుపని | 30. శిల్పము |
31. రసగంధము | 32. భూపాలము | 33. అంజనవిశేషము |
34. వాయుజలాగ్ని | 35. స్తంభన స్వరవంచన | 36. ధ్వనివివేకము |
37. గుటికాశుద్ధి | 38. పశుపాలనము | 39. అవిద్యా ఛేదనము |
40. విహంగభేదగతి | 41. చిత్రలేఖనము | 42. అభినయము |
43. చోరత్వము | 44. వాస్తుశాస్త్రము | 45. మణిమంతౌషధ సిద్ధి |
46. లోహకార కల్పము | 47. కాశవని | 48. స్వప్నశాస్త్రము |
49. మణిసిద్ధి | 50. వడ్రంగసిద్ధ | 51. ఔషదసిద్ధి |
52. చర్మకట్టు | 53. కార్యకారణవిద్య | 54. గణితశాస్త్రము |
55. సూతికా కృత్యము | 56. చరాచరవ్యధాకరణం | 57. తంతువిద్య |
58. యోగరాజము | 59. సేద్యము | 60. ప్రశ్నశాస్త్రము |
61. వ్యాపారము | 62. మిత్రభేదము | 63. వేట |
64. తుర గారోహణము |
చౌషష్టివిద్యలు -2వ విధము అరువదినాలుగు విద్యలు
ఇతిహాసము | గంధవాదము | దృష్టివంచనము |
---|---|---|
నాటకము | జలవాదము | చిత్రక్రియ |
జూదము | వాక్స్తంభము | దారుక్రియ |
అవధానము | మోహనము | అదృశ్యకరణము |
రత్నశాస్త్రము | కాలవంచనము | కృషి |
దహదము | అంజనము | వేట |
రసవాదము | చోరకర్మము | అలంకారము |
జలస్తంభము | మృత్తికక్రియ | కామశాస్త్రము |
ఆకర్షణము | అంబరక్రియ | వాచకము |
మారణము | పశుపాలనము | సాముద్రికము |
ఐంద్రజాలము | మిత్రభేదము | పాకశాస్త్రము |
మణిమంత్రౌషధాదికసిద్ధి | కావ్యము | ఖనివాదము |
అశ్వక్రియ | కవిత్వము | ఖడ్గస్తంభము |
చర్మక్రియ | లిపికర్మము | వశీకరణము |
వాణిజ్యము | శాకునము | ఉచ్చాటనము |
అసవకర్మము | మల్లశాస్రము | పాదుకాసిద్ధి |
ఆగమము | ధాతువాదము | సర్వవంచనము |
గానము | అగ్నిస్తంభము | లోహక్రియ |
దేశభాషలిపి | వాయస్తంభము | వేణుక్రియ |
సర్వశాస్త్రము | విద్వేషము | దౌత్యము |
రథాశ్వగజకౌశలము | పరకాయప్రవేశము | వ్యసాయము |
ప్రశ్నము |
చౌషష్టివిద్యలు 3వ విధము అరువదినాలుగు విద్యలు
X. i - 537 (వచనం)
ఆగమము | ధాతువాదము | సర్వవంచనము |
---|---|---|
గానము | అగ్నిస్తంభము | లోహక్రియ |
దేశభాషలిపి | వయస్తంభము | వేణుక్రియ |
సర్వశాస్త్రము | విద్వేషము | దౌత్యము |
రథాశ్వగజ కౌశలము | పరకాయప్రవేశము | అసవకర్మము |
గంధవాదము | దృష్టివంచనము | చిత్రలేఖనము |
జలవాదము | చిత్రక్రియ | నాటకము |
వాక్ స్తంభము | దారుక్రియ | జూదము |
మోహనము | అదృశ్యకరణము | అవధానము |
కాలవంచనము | కృషి, వ్యవసాయం | రత్నశాస్త్రము |
అంజనము | వాక్సిద్ది | దహదము |
చోరకర్మము | అలంకారము | రసవాదము |
మృత్తికక్రియ | కామశాస్త్రము | జలస్తంభము |
అంబరక్రియ | వాచకము | ఆకర్షణము |
పశుపాలనము | సాముద్రికము | మారణము |
ప్రాణులతో మాట్లాడుట | పాకశాస్త్రము | ఐంద్రజాలము |
కావ్యము | ఖనివాదము | మణిమంత్రేషధాదికసిద్ధి |
కవిత్వము | ఖడ్గస్తంభము | అశ్వక్రియ |
లిపికర్మము | వశీకరణము | చర్మక్రియ |
శాకునము | ఉచ్చాటనము | వాణిజ్యము |
మల్లశాస్రము | పాదుకాసిద్ధి | ప్రాణిదూతృత, |
సంగీతము |