అనుయుక్తాలు- పారిభాషికపదాలు : పంచవిధ శక్తులు
పంచవిధ శక్తులు
| పంచవిధశక్తులు | పరాశక్తి ఆదిశక్తి మరియు శక్తిత్రయములు | (ఙ్ఞాన ఇచ్ఛా క్రియా శక్తులు) |
|---|---|---|
| 1 పరాశక్తి | అంతఃకరణణునకు కారణము | (దైవికము)* |
| 2 ఆదిశక్తి | పంచప్రాణములకు కారణము | (స్వాభావికము) * |
| 3 ఙ్ఞానశక్తి | ఙ్ఞానేంద్రియములకు కారణము | (భావికము, గ్రహించుట) * |
| 4 ఇచ్ఛాశక్తి | శబ్దాది విషయపంచకములకు కారణము | (భౌతికము, నిర్ణయించుకొనుట)* |
| 5 క్రియాశక్తి | కర్మేంద్రియములకు కారణము | (శారీరకము, శ్రమపడుట)* |