పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : త్రివిధ ఉత్పాతములు

త్రివిధఉత్పాతములు SK_10.2-95

ఉత్పాతములు మూడు రకములైన దుఃఖరోగప్రదములు అవి - 

 1 దివ్యము (అపూర్వ గ్రహ నక్షత్రములు పుట్టుట) 

 2 అంతరిక్షము (పరివేషము ఇంద్రధనుస్సును కలుగుట కొఱవియు పిడుగును పడుట)

 3 భౌమము (అపూర్వములైన చరాచర వస్తువులు కలుగుట)"