పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : షోడశ దానములు

10.2-465

షోడశ మహాదానములు

1 గోదానము, 2 భూదానము, 3 తిలా దానము, 4 హిరణ్య దానము, 5 రత్న దానము, 6 విద్యా దానము, 7 కన్యా దానము, 8 దాసీ దానము, 9 శయ్యా దానము, 10 గృహ దానము, 11 అగ్రహార దానము, 12 రథ దానము, 13 గజ దానము, 14 అశ్వ దానము, 15 చాగ(మేక)దానము, 16. మహిషి దానము (ఆంధ్ర వాచస్పతము) (శబ్దరత్నాకరము.

పాఠ్యంతరము

1 గోదానము, 2 భూదానము, 3 ధన దానము, 4 రత్న దానము, 5 గృహ దానము, 6 రథ దానము, 7 గజ దానము, 8 అశ్వ దానము, 9 కన్యా దానము, 10 విద్యా దానము, 11 వస్త్ర దానము, 12తిలా దానము, 13 హిరణ్య దానము, 14 రజత దానము, 15 శయ్యా దానము, 16. అగ్రహార ద్యానము

దశదానములు

1. గోదానము, 2. భూదానము, 3. తిలదానము, 4. హిరణ్య దానము, 5. ఆజ్య దానము, 6. వస్త్ర దానము, 7. ధాన్య దానము, 8. గుడ దానము, 9. రౌప్య దానము, 10. లవణ దానము.