పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : చతుర్దశ మన్వంతరాల వివరాలు

చతుర్దశ మన్వంతరాల వివరాలు

సంఖ్య మనువు పేరు మనువు తండ్రి అవతారుని పేరు అవతారుని తల్లి అవతారుని తండ్రి
1 స్వాయంభువుడు కపిలుడు,యఙ్ఞుడు దేవహూతి ఆకూతి బ్రహ్మదేవుడు
2 స్వారోచిషుడు అగ్ని విభుడు తుషిత వేదశిరుడు
3 ఉత్తముడు ప్రియవ్రతుడు సత్యసేనుడు సూనృత ధర్ముడు
4 తామసుడు ప్రియవ్రతుడు హరి హరిణి హరిమేధుడు
5 రైవతుడు ప్రియవ్రతుడు వైకుంఠుడు వికుంఠ శుభ్రుడు
6 చాక్షుసుడు చక్షువు అజితుడు సంభూతి వైరాజు
7 వైవస్వతుడు శ్రాద్ధదేవుడు వివస్వతుడు వామనుడు,ఇంద్రావరజుడు అదితి కశ్యపుడు
8 సూర్యసావర్ణి సూర్యుడు సార్వభౌముడు సరస్వతి వేదగుహి
9 దక్షసావర్ణి వరుణుడు అంబుధార ఛాయ ఆయుష్మంతుడు
10 బ్రహ్మసావర్ణి ఉపశ్లోకుడు విష్వక్సేనుడు విషూచి విశ్వసృజుడు
11 ధర్మసావర్ణి~ ధర్మసేతువు ~ సూర్యుడు
12 భద్రసావర్ణి ~ స్వధాముడు సూనృత సత్యతపుడు
13 దేవసావర్ణి ~ యోగవిభుడు బృహతి దేవహోత్ర
14 ఇంద్రసావర్ణి ~ బృహద్భానుడు వితాన సత్రాయణుడు

చతుర్దశ మన్వంతరముల వివరములు


సంఖ్య మనువు పేరు మనువు తండ్రి రాజులు ఇంద్ర దేవతలు సప్త ఋషులు
1) స్వాయంభువుడు స్వయంభువుడు ఉ్తతానపాదుడు, ప్రియవ్రతుడు యజ్ఞుడు తుషితులు పన్నెండుమంది మరీచ్యాదులు
2) స్వారోచిషుడు అగ్ని రోచనుడు సుషేణుడు రోచిష్మంతుడు ఆదులు ద్యుమంతుడు తుషితులు ఊర్జస్తంభుడు
3) ఉత్తముడు ప్రియవ్రతుడు పవనుడు సృంజయుడు యజ్ఞహోత్రుడు ఆదులు సత్యజిత్తు సత్యులు భద్రులు ప్రథముడు
4) తామసుడు ప్రియవ్రతుడు కేతువు వుడు నరుడు ఖ్యాతి ఆదులు త్రిశిఖుడు సత్యకులు హరులు వీరులు జ్యోతిర్వ్యోముడు
5) రైవతుడు ప్రియవ్రతుడు ప్రతివింద్యుడు అర్జునుడు ఆదులు ~ భూతులు రయులు ఆదులు హిరణ్యరోముడు ఊర్ధ్వబాహుడు వేదశీర్షుడు ఆదులు
6) చాక్షుసుడు చక్షువు పురుడు పురుషుడు సుద్యుమ్నుడు ఆదులు మంత్రద్యుముడు ఆప్యా ఆదులు హవిష్మంతుడు వీరకుడు ఆదులు
7) వైవస్వతుడు శ్రాద్ధదేవుడు వివస్వతుడు ఇక్ష్వాకుడు నభంగుడు ధృష్టుండు శర్యాతి నరిష్యంతుడు నాభాగుండు దిష్టుండును కరూశకుండు పృషద్థ్రుడు వసుమంతుడు పురంధరుడు ఆదిత్యులు మరుత్తలు అశ్వినులు వసువులు రుద్రులు ఆదులు గౌతముడు కశ్యపుడు అత్రి విశ్వామిత్రుడు జమదగ్నిభరద్వాజుడు వశిష్ఠుడు
8) సూర్యసావర్ణి సూర్యుడు ఛాయ నిర్మోహ విరజస్క ఆదులు బలి సుతపులు విరజులు అమృతప్రభులు గాలవుడు దీప్తిమంచుడు పరశురాముడు అశ్వత్థామ కృపుడు వ్యాసుడు ఋష్యశృంగుడు
9) దక్షసావర్ణి వరుణుడు ధృతకేతువు దీప్తకేతువు ఆదులు అద్భుతుడు పరుడు మరీచి గర్గుడు ఆదులు ద్యుతిమంతుడు మున్నగువారు
10) బ్రహ్మసావర్ణి ఉపశ్లోకుడు భూరిషేణుడు ఆదులు శంభుడు విబుద్ధులు ఆదులు హవిష్మంతుడు ఆదులు
11) ధర్మసావర్ణి ~ సత్యధర్ముడు ఆదులు వైధృతుడు విహంగములు కామగమనులు నిర్వాణరుచులు అరుణుడు
12) భద్రసావర్ణి ~ దేవవంతుడు ఉపదేవుడు దేవజ్యేష్ఠుడు ఆదులు ఋతుధాముడు హరితులు ఆదులు తపోమూర్తి తపస్వీ అగ్నీధ్రకుడు ఆదులు
13) దేవసావర్ణి ~ చిత్రసేనుడు విచిత్రుడు ఆదులు దివస్పతి సుకర్ములు సుత్రాములు నిర్మోహుడు తత్త్వదర్శుడు ఆదులు
14) ఇంద్రసావర్ణి ~ గంభీరుడు వసువు ఆదులు శుచి పవిత్రులు చాక్షుషులు అగ్ని బాహువు శుచీ శుక్రుడు మాగధుడు ఆదులు