పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కాలము-కొలత (3) దినభాగములు మఱియొక విధము

(3) కాలము కొలత (ఇంకొక విధము)

10.2-425

18 రెప్పపాటులు1 కాష్టము
30 కాష్టలు1 కళ
10 విగడియలు1 క్షణము
1 రెప్పపాటుకాలము1 నిమిషము
4 నిమిషములు1 క్షణము
6 క్షణములు1 గడియ
2 గడియలు1 ముహూర్తము
15 ముహుర్తములు1 పగలు లేదా రాత్రి