పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : శుక కృత మోహినీ స్తుతి (శ్రేయో కరము)

  1
మిన్ దైత్యుల నాఁడురూపమున మోహింపించి పీయూషముం
లితాపన్నులకున్ సురోత్తములకుం క్కన్ విభాగించి ని
ర్మ రేఖన్ విలసిల్లు శ్రీవిభునిఁ దన్మాయావధూరూపముం
లఁతున్ మ్రొక్కుదు నాత్మలోన దురితధ్వాంతార్క రూపంబుగన్."

  2
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమ స్కంధ పూర్వభాగ అంతర్గత శుక కృత మోహినీ స్తుతి (శ్రేయో కరము)