పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : ** మాలాకారుని కృష్ణ స్తుతి (శుభ ప్రదం)

  1
"నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయునుఁ
దాసమందార! నాకు యచేయఁ గదే!"

  2
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ పూర్వభాగ అంతర్గత మాలాకారుని కృష్ణ స్తుతి (శుభ ప్రదం)