పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : నృగుడు కృష్ణుని కొనియాడుట (సంకట హరం)

  1
"కృష్ణ! వాసుదేవ! కేశవ! పరమాత్మ!
ప్రమేయ! వరద! రి! ముకుంద!
నిన్నుఁ జూడఁ గంటి, నీ కృపం గనుగొంటి
ఖిల సౌఖ్యపదవు లందఁ గంటి. "

  2
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ ఉత్తరభాగ అంతర్గత నృగుడు కృష్ణుని కొనియాడుట (సంకట హరం) అను స్తుతి