పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : వాగీశాగోచరమగు

వాగీశాగోచరమగు


క.

వాగీశాగోచరమగు

భావతాగమము రామద్రుని పేరన్

ధీరిమఁ దెనుఁగు చేసిన

భావతుం బోతరాజు ప్రణుతింతు మదిన్.

- తామరపల్లి తిమ్మయ్య, శేషధర్మము

చదువులకే తల్లి వాగ్దేవి. ఆమె భర్త అయిన బ్రహ్మదేవుడికి కూడ పూర్తిగా అంతుచిక్కని భాగవతమును శ్రీరామచంద్రుడికి అంకితంగా ఎంతో విద్వత్తుతో ఆంధ్రీకరించిన పరమ భాగవతుడు, కవిరాజు బమ్మెర పోతనకు మనస్పూర్తిగా ప్రణామములు చేస్తాను. అని కవి తామరపల్లి తిమ్మయ్య పోతనపై గల భక్తిని శేషధర్మము రచనలో ఉటంకించారు