పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : కమ్మని గ్రంథం బొక్కటి

కమ్మని గ్రంథం బొక్కటి

ఒకమారు శ్రీనాథుడు వచ్చి పోతనను భాగవతం రాజుకి అంకిత మిమ్మని నచ్చచెప్తూ చెప్పిన ప్రసిద్ధ చాటువు. .

క.
మ్మని గ్రంథం బొక్కటి
యిమ్ముగ నే నృపతికైన కృతి ఇచ్చిన కై
కొమ్మని యీ యరె అర్థం
బిమ్మహి దున్నంగ నేల ట్టి మహాత్ముల్
- శ్రీనాథ మహాకవి చాటువు

దానికి పోతన ఈ బాలరసాలసాల పద్యంతో సమాధానం చెప్పాడట. .