పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : రామచంద్ర సాక్షాత్కార

మధురిమలు - రామచంద్రసాక్షాత్కార


తే.

రామచంద్ర సాక్షాత్కార మ్య హృదయ!

నిత భవ్య భావోత్ఫల్ల రస వచన

గుంఫితాశేష కవిత నిగూఢ భక్తి

రవశా! పోతనా! నీకు వందనములు

- చిలుకూరి నారాయణ రావు – భారతి

: : చదువుకుందా భాగవతం: బాగుపడదాం: మనం అందరం : :