పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : పోతననెంతున్

క.

భావతం బఖిలాగమ
భావతంసంబు జేసి రమాంధ్రకళా
వామృతంబున చిన్మయ
భోహితంబున నెసంగు పోతననెంతున్.

- కాణాదం పెద్దన కృత అధ్యాత్మరామాయణం (1-14) నుండి,
రచనాకాలం - క్రీ.శ.1775