పద కోశం
శోధన
పద శోధన
తమ్మిచూలి పద కోశం శోధన నుండి ఫలితాలు
- తమ్మిచూలి = బ్రహ్మదేవున {తమ్మిచూలి - తమ్మి (పద్మమున) చూలి (పుట్టినవాడు), బ్రహ్మ} ^
- తమ్మిచూలి = బ్రహ్మదేవుడు ^
- తమ్మిచూలిని = బ్రహ్మదేవుని ^
- తమ్మిచూలిరేయి = ప్రళయపురాత్రి {తమ్మిచూలిరోయి - తమ్మిచూలి (పద్మమున పుట్టినవాడైన బ్రహ్మ)కి రేయి (రాత్రి), ప్రళయపురాత్రి} ^
* ఈ శోధన ఫలితాలు తెలుగు భాగవతం గ్రంధం యొక్క పదకోశం శోధన లోని మొదటి 400 ఫలితాలు మాత్రమే. త్వరలో మరిన్ని సదుపాయాలతో ఈ శోధన మరింత స్నేహపూరితముగా ఉండగలదు.