పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : హాస్యబ్రహ్మ మాటలలో పోతన

హాస్య బ్రహ్మ శ్రీ బ్రహ్మానందంగారు తెలుగుల పుణ్యపేటి గురించి, వారి విలువ గురించి. అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు, ప్రపంచ తెలుగు మహాసభలు, 2017లో ఎంత చక్కగా చెప్పారో.. వీరు ప్రాథమికంగా తెలుగు ఉపాధ్యాయులు కావడంతోనే ఇది సాధ్యపడి ఉంటుంది. వీరితో ఏకీభవించని వారు తెలుగువారు కారు కానేరరు అని ఢంకా భజాయించి చెప్పవచ్చును. ఇంత చక్కగా తెలియజెప్పిన మహానుభావ! మీకు పాదాభివందనాలు...... ఈ ఉపన్యాసాన్ని ఆ అమృత ధారను దయచేసి ఆస్వాదించండి, అనుసరించండి తెలుగు సోదరసోదరీమణులారా!