పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వికీ విధానంలో దత్తైలు : వ్యక్తుల పేర్లు దత్తై

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :పోతన తెలుగు భాగవతంలో వాడిన వ్యక్తుల పేరుల దత్తై తయారు చేయబడుతోంది - ఎవరైనా ఈ పట్టికలో మార్పులు, చేర్పులు, తొలగింపులు, సూచనలు దత్తై మీదనే చేయుటకు అనుకూలంగా పెట్టాము. మీ సూచనలు దయచేసి అందించి ఇది మంచి సుసంపన్నం కావడంలో మీరు కూడ పాలు పంటుకోమని మనవి.