పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-326-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సమస్తజనంబులు చూచుచుండ రామచంద్రుండు రాజమార్గంబునం జనిచని.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సమస్త = సమస్తమైన; జనంబులున్ = ప్రజలును; చూచుచుండన్ = చూస్తుండగా; రామచంద్రుండు = శ్రీరాముడు; రాజమార్గంబునన్ = రాజవీధిలో; చనిచని = వెళ్లి;

భావము:

ఈ విధంగా ప్రజలు అందరూ చూస్తుండగా శ్రీరాముడు రాజమార్గంలో వెళ్లి...