పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-151-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు విరక్తుండై.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; విరక్తుండు = కామాది జయించినవాడు; ఐ = అయ్యి.

భావము:

ఈ విధంగ కామాది షట్కాన్ని జయించి.....