పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలియఙ్ఞమును విస్తరించుట

  •  
  •  
  •  

8-679-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన శుక్రుం డి ట్లనియె.

టీకా:

అనిన = అనగా; శుక్రుండు = శుక్రుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

ఇలా యజ్ఞం సంపూర్తి చేయమనిన విష్ణువు తో శుక్రుడు ఇలా అన్నాడు.