పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనునికి దాన మిచ్చుట

  •  
  •  
  •  

8-618-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికిన వటుని పలుకులకు హర్ష నిర్భర చేతస్కుండై వైరోచనుండు.

టీకా:

అని = అని; పలికిన = అనిన; వటుని = బ్రహ్మచారి; పలుకుల = మాటల; కున్ = కు; హర్ష = సంతోషముతో; నిర్భర = మిక్కిలి నిండిన; చేతస్కుండు = మనసు కలవాడు; ఐ = అయ్యి; వైరోచనుండు = బలిచక్రవర్తి {వైరోచనుడు - విరోచనునిపుత్రుడు, బలి};

భావము:

ఇలా పలికిన వామనుడి పలుకలకు విరోచనుడి కొడుకు అయిన బలి మనస్సు ఎంతగానో సంతోషంతో నిండిపోయింది.