పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షాదుల శ్రీహరి స్తవంబు

  •  
  •  
  •  

4-190-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లోకపాలకు లిట్లనిరి.

టీకా:

లోకపాలకులు = లోకపాలకులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

లోకపాలకులు ఇలా అన్నారు.