పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధక్షాధ్వర ధ్వంసంబు

  •  
  •  
  •  

4-106-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పెఱికి వైచిన రుద్రుని జట యందు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; పెఱికి = పీకి; వైచినని = పడవేయగ; రుద్రుని = శివుని; జట = జట; అందు = నుండి.

భావము:

ఈవిధంగా పెరికివేసిన శివుని జటనుండి...