పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-942-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు పలికి వారల నుపశమిత క్రోధులం జేసిన యనంతరంబ.

టీకా:

అట్లు = ఆ విధముగ; పలికి = చెప్పి; వారలన్ = వారిని; ఉపశమిత = శాంతించిన; క్రోధులన్ = కోపము గలవారు; చేసినన్ = చేసిన; అనంతరంబ = తరువాత.

భావము:

ఆ విధంగా మాట్లాడి వారి కోపాన్ని శాంతింపజేసిన తర్వాత…