పద్యగద్యలలో - గణన : నైమిశారణ్యం గణన
నైమిశారణ్యంలోని జీవాల గణన
నైమిశారణ్యంలో ఉన్నాయి అని వర్ణించిన వివిధ జీవాలకు చెందిన పదాల గణాంకాలు:-
(అ) నైమిశారణ్యంలోని జీవాల సంఖ్యలు
| కీటక పదాలు = 1 |
| జంతు పదాలు = 11 |
| జలచర పదాలు = 1 |
| పక్షులు పదాలు = 10 |
| వృక్ష పదాలు = 66 |
(ఆ) నైమిశారణ్యంలోని జీవాల గణన
| కీటక | 1 | తుమ్మెదల |
| జంతు | 1 | ఏనుగులు |
| 2 | కురుఁబోతులు | |
| 3 | ఖడ్గమృగము | |
| 4 | దున్నపోతు | |
| 5 | నక్క | |
| 6 | నల్లజింకలు | |
| 7 | పెద్దదుప్పి | |
| 8 | బెబ్బులి | |
| 9 | ముంగిసలు | |
| 10 | శరభమృగము | |
| 11 | సింహము | |
| జలచర | 1 | శంఖాలు |
| పక్షులు | 1 | ఏంట్రిత పక్షులు |
| 2 | కొంగ | |
| 3 | గుడ్లగూబలు | |
| 4 | చక్రవాక పక్షులు | |
| 5 | తీతువు పక్షులు | |
| 6 | నెమళ్ళు | |
| 7 | రాబందులు | |
| 8 | శకుని పక్షులు | |
| 9 | హంసలు | |
| 10 | హంసలు | |
| వృక్ష | 1 | అడవిమొల్లలు |
| 2 | అడ్ఢపర చెట్లు | |
| 3 | అరటి చెట్లు | |
| 4 | అశోక చెట్లు | |
| 5 | ఉమ్మెత్త | |
| 6 | ఉలిమిరి చెట్లు | |
| 7 | ఉసిరిక చెట్లు | |
| 8 | ఎర్ర తామరలు | |
| 9 | ఏడాకులఅరటి చెట్లు | |
| 10 | కడిమి చెట్లు | |
| 11 | కరక చెట్లు | |
| 12 | కలిగొట్లు బొట్టుగ చెట్ల | |
| 13 | కానుగ చెట్లు | |
| 14 | కోమలమైన తీగలు | |
| 15 | గువ్వగుతిక చెట్లు | |
| 16 | చండ్ర చెట్లు | |
| 17 | చందనవృక్షాలు | |
| 18 | చిత్రమూలం | |
| 19 | జాజిపూలు కలది | |
| 20 | జువ్వి చెట్లు | |
| 21 | తుంగముస్తెలు చెట్లు | |
| 22 | తుమ్మ చెట్లు | |
| 23 | తెల్లతెగడ చెట్లు | |
| 24 | దంతి చెట్లు | |
| 25 | దట్టమైన | |
| 26 | దానిమ్మ చెట్లు | |
| 27 | దుండిగ చెట్లు | |
| 28 | దొండ చెట్లు | |
| 29 | నంది వృక్షాలు | |
| 30 | నారిజ చెట్లు | |
| 31 | నిమ్మ చెట్లు | |
| 32 | నిమ్మి చెట్లు | |
| 33 | నీలి చెట్లు | |
| 34 | పండ్లుకలది | |
| 35 | పద్మ పుష్పాలు | |
| 36 | పనస చెట్లు | |
| 37 | పుప్పొడి కలది | |
| 38 | పూదేనె | |
| 39 | పూలగురివింద చెట్లు | |
| 40 | పెద్ద ఏలకి చెట్లు | |
| 41 | పొన్న చెట్లు | |
| 42 | బలురక్కెస | |
| 43 | మంగ చెట్లు | |
| 44 | మంచి పుష్పాల | |
| 45 | మద్ది అంకురాలు కలది | |
| 46 | మద్ధి చెట్లు | |
| 47 | మరువం చెట్లు | |
| 48 | మరువము | |
| 49 | మామిడి చెట్లు కలది | |
| 50 | మారేడు చెట్లు | |
| 51 | మొల్లలు | |
| 52 | రుద్రాక్ష | |
| 53 | రెల్లు పొదలు | |
| 54 | లొద్దుగ చెట్లు | |
| 55 | వట్టివేరు | |
| 56 | వృక్షాలు ఉన్నదై | |
| 57 | వెదురు | |
| 58 | వెలగ చెట్లు | |
| 59 | వేప చెట్లు | |
| 60 | శక్రపుష్పి పూవులు | |
| 61 | శ్రీవల్లీ చెట్లు | |
| 62 | సంపెంగ చెట్లు | |
| 63 | సుందరమైన ఆకులు | |
| 64 | సుర పొన్నలు | |
| 65 | నల్లగోరింట చెట్లు | |
| 66 | వేగిస చెట్లు |