పద్యగద్యలలో - గణన : 28 మంది ఋషుల పేర్లు
ఇరవైఎనిమిది మంది ఋషుల పేర్లు - 6-45-సీ.
తెలుగు భాగవత గ్రంథంలో షష్ఠస్కంధం చిత్రకేతోపాఖ్యానంలో, పుత్రశోకంలో కూనారిల్లుతున్న చిత్రకేతుమహారజును ఊరడించుటకు వచ్చిన అంగిరస, నారద మహర్షులను మీరెరవరని అడిగే సందర్భంలో (6-458-సీ. పద్యం) 28 మంది ఋషుల పేర్లు పేర్కొనబడ్డాయి. అవి: -
సనత్కుమారాదులు నలుగురు
1సనక
2సనందన
3సనత్సుజాత
4సనత్కుమార
మఱియు
5నారద
6 ఋషభ
7అసిత
8దేవల
9వ్యాస
10వసిష్ఠ
11దుర్వాస
12మార్కండేయ
13శుక
14గౌతమ
15కపిల
16పరశురామ
17యాజ్ఞవల్క్య
18తరణి
19అరుణి
20చ్యవన
21రోమశ
22ఆసురి
23జాతుకర్ణ
24దత్తాత్రేయ
25మైత్రేయ
26భరద్వాజ
27పంచశిఖ
28పరాశర