పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఉపకరణాలు : విధి విధానాలు - 2

ఓం నమో భగవతే వాసుదేవాయ

పోతన తెలుగు భాగవతము - గణనాలయము విధి విధానాలు

నిర్మాణంలో ఉంది
సంకలనం: భాగవత గణనాధ్యాయి

గ్రంథ సంకలనాది

ArrowUp

మన వద్ద ఉన్న ప్రామాణిక చేతివ్రాత గ్రంథం బాగా పాతది కావటం వలన అనేక అక్షరాదులు నష్టపోయాయి. కనుక దీని ప్రకారం గణనిలోనికి లిప్యతీకరణ చేసుకునే సమయంలో ఆ దోషాలను పరిష్కరించుకోవాలి. దీనికోసం అనేక ప్రచురణలను సంగ్రహించుకుని ఉండాలి. వాటిని సంప్రదిస్తూ మన ప్రతిని పరిష్కరించుకుంటూ మన ప్రచురణను సిద్ధం చేసుకోవాలి. ఇది మన తెలుగుభాగవత వ్యక్రిగత ప్రామాణిక ప్రతి. దీనినే ప్రతి సందర్భంలోనూ ఉపయోగిస్తూంటాము. ఈ సమయంలో సరైన ప్రామాణికతకు శబ్దరత్నాకరం, సూర్యరాయాంధ్ర, మున్నగు నిఘంటువులు సాయం తీసుకోవాలి. అలాగే పాఠశాలలో వాడే ప్రామాణిక వ్యాకరణ పుస్తకాలు కూడ సంప్రదించుకుంటూ ఉండాలి...

ఇలా లిప్యంతీకరణ సమయంలోనే పద్యసంఖ్య ప్రామాణిక విధానం పాటించాలి. ముఖ్యమైన విషయం ఈ ప్రామాణిక పద్య సంఖ్య ఎక్సెల్ లో సమీకరణాలు (ఫార్ములా) వాడి జనింపజేసుకోవాలి. ఆ విధంగా పొరపాట్లు సరిదిద్దబడతాయి.. మన గణనాలయం ప్రకారం "స్కంధ, ఆశ్వాస ఆది అంకె-ఘట్టం, అధ్యాయాది అంకె-పద్యం క్రమ సంఖ్య-ఛందోచిహ్నం" వాడతాము.

పద్యసంఖ్య పద్యం చివర కాకుండా ఆరంభలోనే లేదా పద్యానికి మొదటి పాదం పైన వాడాలి. దాని వలన ఎక్సెల్ దత్తంగా మార్చుకొనునప్పుడు అనుకూలంగా ఉంటుంది. అలా పాఠ్యం సిద్ధం అయ్యాక, ముద్రారాక్షసాదులను తొలగించుకోడానికి మరలమరల సరిదిద్దు కొవాలి,

తరువాత ఛందం ఉపకరణంతో పరీక్షించుకుంటూ శుద్ధి చేసుకుంటూ, యతి ప్రాసాల గుర్తింపు కోసం క్రిందగీత, బొద్దులిపి పెట్టుకోవాలి. లేదా ఛందం ఉపకరణం తాలూకు శ్రీ మిరియాల వారిని సంప్రదించి అన్ని పద్యాలకు యతి ప్రాసలు గుర్తించిన పాఠం జనింపజేసి తీసుకోవచ్చు. అప్పుడే వారినుండి యతి ప్రాసల సహితంగా HTML కోడింగు దస్త్రాలు తీసుకోవచ్చు.

పిమ్మట, పాఠ్యాన్ని ఎక్సెల్ లోనికి మార్చుకుని, లేదా వర్డు నుంచే పదాల దత్తై జనింపజేసుకోవాలి. అనగా పద్యం సంఖ్య ఎదురుగా పదాలు నిలువు వరుసలో రావాలి. ఆ పదాలకు నైఘంటు అర్థాలు ప్రక్క నిలువు వరుసలో వ్రాయాలి. ఆవిధంగా ప్రతిపదార్థాలు (టీక) వస్తుంది. ఆ టీకాలు వ్రాసేటప్పుడే, టిప్పణులు, ఉత్పత్తి అర్థాలు, తరతమభేదాలు కూడా వ్రాయాలి. వివరణలుస అనుయుక్తాలు కూడ తయారు చేసుకోవాలి. వీటి నుంచే ప్రతి పదార్థాలు, మున్నగు మన విభాగాలు జనింపజేసుకుంటాము.

ఒకవేళ వర్జులో పదం = అర్థం విధానంలో తయారు చేస్తే తరువాత ఎక్సెల్ దస్త్రం గా మార్చుకుందాము,

పై వన్నీ చేసాక తప్పక సరిదిద్దుకోవాలి. వీలయిన ప్రతి దానికి రిఫరెన్సు కూడ ఉవ్వాలి.

అలాగే అవసరం అనిమించే ముఖ్యమైన ఉల్లేఖనాలు (ఇతర ప్రచురణలలు, గ్రంథాలలో ఉన్నవి) ఎత్తిపట్టుకుని ఒక కట్ట (ఫోల్డరు)లో వేసుకోవాలి.

దత్తై - - పద్య-టీక-భావ: జనించు - - విధివిధానాలు.

ArrowUp

ఇది వివిధ మార్గాలను వాడి చేయవచ్చు.

1) సిద్దంగా ఉన్నదానిలో అవసరమైన సవరణలు చేసుకోవడం.

2) జాలగూడునుండి ప్రతిని కాపీ చేసుకుని జనింపచేయుట.

a. ఇది సాధారణంగా జాలగూడు పాఠం ప్రతిగా వాడటానికి అనువుగా ఉంటుంది - -

b. దీనిలో పద్యంలో యతిప్రాసలు గుర్తింపబడి ఎరుపు, ఆకుపచ్చ అలంకారాలతో అందంగా ఉంటుంది. పద్య, టీక, భావాలలో హెచ్ టిఎమ్ఎల్ కోడింగు ఉండదు.

c. పెద్ద టీక, భావము బొత్తాలు నొక్కి ఘట్టం అంతా ఎంచుకువాలి... ఎత్తిపట్టుకుని (కాపీ చేసుకుని)

d. ఒక ఎక్సెల్ పట్టికలో అతికించాలి... పైనున్న సూచికలలో ముంగలి (హోము), ఎలైనుమెంటు, కుడిప్రక్క చుక్క నొక్కి, "రాప్ టెక్సుటు" ఎంపిక ఉంటే తొలగించాలి, అడ్డంఎలైను కి సామాన్య (జనరల్) ఎంపిక పెట్టాలి. ఆ నిలువు వరసలో (దీనిని C అనుకుందాం) చిత్రాలు ఉంటే తీసేయాలి. ఇక పద్యాది కాకకుండా ఇతరాలు కూడా ఉంటాయి వాటి శుద్ది చేయాలి.

e. పై సూచికలలో తత్తై, వడబోత (ఫిల్టరు) నొక్కి, వచ్చిన బొత్తం వాడి ఆ ఇతరాలు అయిని "షేర్" లు, "ఉపకరణాలు", "టీక", "పద్యం", "భావం", "ఖాళీలు" (బ్లాంకు) వంటివి ఎంచుకుని, ఆయా అడ్డవరసలు అన్నీ తొలగించాలి.

f. ఈ నిలువు వరుసలో ఉన్న వాటిని ఎత్తిపట్టుకుని, మరొక క్రొత్త నిలువువరుసలో (D) అతికించాలి.

i. ఇప్పుడు ఈ క్రొత్త నిలువు వరుసను ఎత్తిపట్టుకుని, వర్డు దస్త్రంలో అంతికించుకని, పట్టికను, పాఠ్యంగా అనుకూలించుకోవాలి, అలా చేసే టప్పుడు పారాగ్రాఫులుగా చేయాలి.(లేకపోతే బాక్సులు తొలగవు)

ii. ఇది జాలగూడులో ఉన్న పాఠం ఉన్నది ఉన్నట్లుగా ఉంటుంది. దీనిని కావాలంటే భద్రం చేసుకోవచ్చు.

g. పై క్రొత్త నిలువు వరుసను ఎత్తిపట్టుకుని, కావలసిన దస్త్రంలో అంతికించుకోవాలి.

h. ఈ నిలువు వరుసను మరల మరొక నిలువువరసలో కూడ అతికించుకుని, ఆవిలువలను ఎంచుకుని పైసూచికలో, దత్తైలో, టెక్సటు టు కాలమ్ నొక్కాలి,

i. "-" వాడి నిలువు వరుసలుగా విభజించుకోవాలి. (E, F, G నిలువు వరుసలు)

j. గమనిక - - ఎక్కడైనా భావంలో కాని, టీకాలో కాని 2 అంతకంటే ఎక్కువ పేరాలుగా ఉంటే ముందు వాటిని br code తో కలుపుకుని సంబంధించి గడిలో ఉండేలా చూసుకోవాలి.

k. క్రింద చూపిన ఫార్ములాల వంటివి వాడి పద్యం సంఖ్య, పద్యాలు, టీకా, భావాలు వంటివాటిని విడివిడి నిలువు వరుసలలోనూ, పద్యం సంఖ్య ప్రక్కన సంబంధించిన వివరాలు వచ్చేలా చేసుకోవాలి,

=IF(E2=10.1,D2); =IF(L2="సీ.","False",IF(ISTEXT(E3),D3));. . . . .

l. ఫిల్టరు వాడి False గడులు అన్నీ తొలగించాలి, ఇప్పుడు దత్తై సిద్ధంగా ఉంటుంది.

3) HTML coding తో కావలసినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, జాలగూడులోని xtml నుండి దిగుమతి ఎక్సెల్ లోకి తెచ్చుకోవచ్చు.

4) పై 2 విధాలలోను సీసపద్యం క్రింది ఉపపద్యం విడిగా ఉండి సంబంధించిన టీక, భావం దానికి చెంది ఉంటాయి. టీకా భావాలను అన్ని పద్యాలకు వాటి అడ్డువరుసలోకి వచ్చేలా చేసుకోవాలి. ఉప పద్యాలు గుర్తించనక్కర ఉండదు కనుక వాటిని తెచ్చి సంబంధించిన సీసపద్యంలో
తో కలుపుకోవాలి..

a. పైన చెప్పిన దత్తై నుండి క్రింది సూత్రాలు (ఫార్ములా) వాడి ప్రక్కన వేరే నిలువు వరసలలో పెట్టుకుని, పివట్ టేబులు వాడి false లు ఉన్న అడ్డవరుసలు తొలగించవచ్చు. అప్పుడు దత్తై కావలసినట్లు వస్తుంది,

i. =IF($B(పద్యవరుసంఖ్య)3-$B2<0.3,C(పద్యసంఖ్య)2,IF($B2-$B1<0.3,"false",C2))

ii. =IF($B3-$B2<0.3,D(పద్య)2&"br code"&D3,IF($B2-$B1<0.3,"false",D2))

iii. =IF($B3-$B2<0.3,E(టీక)3,IF($B2-$B1<0.3,"false",E2))

iv. =IF($B3-$B2<0.3,F(భావం)3,IF($B2-$B1<0.3,"false",F2))

1 - Convert text to Excel for poems, meanings, bhavam, audio-link, image-link etc

ArrowUp

పద్య, టీక, భావాలు, లింకులతో టెక్స్టు దస్త్రమును ఎక్సెలు దస్తరముగా మార్చుట

Copy text in word file టేక్సటు దస్ర్త్రము సెలక్టు ఆలు చేసి కాపీ చేయాలి

Paste in Excel from C3 col....... ఎక్సెల్లు తెరచి సి కాలంలో పేస్టు చేయాలి

Save with a file name, ఒక దస్త్ర్ పేరు పెట్టి సేవింగు చేయాలి

ఘట్టం సం, ఘట్టం ఉంటే ముందు వాటిని

గడిA3 type equation = C3, copy B3, wherever ghatam there paste that formula

ఘట్టాలు అన్నీ కాలంలో వస్తాయి, వాటిన కాపీచేసి A5 (పద్యం ఉన్న అడ్డవరుస)

Filter వాడి ఘట్టాల అడ్డవరుసలు తొలగించాలి.

A కాలంలో ఉన్న ఘట్టాలను text to colmn లోకి "-" వాడి విడదీసుకోవాలి.

గడి D3 type equation =If(isnumber(C3),C3) and fill down, పద్య సంఖ్య ఈ (నిలువు వరుసలో) కాలం లో వస్తుంది..

గడి E4 type equation =If(isnumber(C3),C4) and fill down, పద్యం ఈ కాలం లో వస్తుంది, కాని సరిచేయాలి.

గడి F5 type equation =If(isnumber(C3),C5) and fill down, టీక ఈ కాలం లో వస్తుంది....

గడి G6 type equation =If(isnumber(C3),C6) and fill down, భావాలు ఈ కాలం లో వస్తుంది....

Check all Rows for any variation like links, if needed correct by copying from C-col.......

అన్ని ఒకమారు చూసుకుని అవసరమైనవి సి కాలం నుండి కాపీ తెచ్చుకోవాలి.

[For app code

Check All సీసం క్రింది పద్యాలు, సీసపద్యాలు సరిచూసుకోవాలి, ఇక్కడ సీసపద్యం
ఉపపద్యసంఖ్య
ఉపపద్యం అంటే "సీసపద్యం br code ఉపపద్యసంఖ్య br code ఉపపద్యం" రావాలి. కనుక పద్యం చివర br code + వద్య సంఖ్య (వేరే ఈ స్కంధ దస్త్రం చెరచి ఉంచుకుని అక్కడ నుండి తెచ్చుకోవచ్చు) +

ఉపపద్యసంఖ్య, ఉపపద్యం (ఖాళీ అయిన గడుల ) ఉన్న అడ్డవరుసలు తొలగించాలి. ]

లంకెలు ఉన్నవి చూసుకుంటూ వాటిని వాటి ముందు బ్రేక్తో సహా పద్యంక్రిందకి తరలించాలి.

ఖాళీ అయిన గడుల అడ్డవరుసలు తొలగించాలి

ఇమేజ్ లంకెలు ఉంటే తొలగించాలి

ముందు వేసిన పద్యం, టీకీ, భావాల కాలాలలోని ఫార్ములాను క్రిందవరకు అపడేట్ చేయాలి (మధ్యలో భ్రేకులుఉన్నాయేమో చూసుకోవాలి)

Formulas ని కాపీ - - 123పేస్టు(వేల్యూ) చేయాలి, false అన్నీ తీసేయాలి.

ఫిల్టరు వాడి, పద్యాల కాలంలో ఖాళీలు ఉన్న అడ్డవరసలు తొలగించాలి.

"సి కాలం" తొలగదించాలి.

ఘట్టంసం నిలువు వరుసకు ముందు ఒక కాలం జేర్చుకోవాలి. దానిలో స్కంధ సంఖ్య వ్రాసుకోవాలి.

=IF(a3<>0,a3,above cell) వంటి ఫార్ములా వాడి స్కంధ, ఘట్ట కాలంలలోని ఖాళీలు నింపుకోవాలి.

ఇప్పుడు దత్తై ఫారమెట్ లోఉంటుంది.

Html text - పద్యం ఒకటి, ఒక గడిలో వచ్చేలా మార్చుకొనుట

ArrowUp

html text సిద్దంగా ఉంటే దాని నుండి పద్యం ఒకటి, ఒక గడిలో వచ్చేలా మార్చుకొనుట

మఱియు వర్డులో పాఠ్యం చేసుకోవడం చాలా సులువు.

1) ఎక్సెల్ నందు... br code ను . . . line breakలా .... మార్చుకుంటే గడికొక పద్యం వచ్చేస్తుంది. దానితో పాటు టీకా, భావాలలోని పేరాలు విడతాయి. ఇది ఎలా అంటే, =SUBSTITUTE(G7,"br code","

") ఈ ఫార్ములా వాడి వేరే నిలువు వరుసలో జనింప జేయ వచ్చు లేదా బిఆర్ కోడును లైను బ్రేకుతో అన్నీ మార్చడం (ఫైండు అండు రిప్లేసు) చేయవచ్చు అంటే ఫైండు "br code" , రిప్లేసు"

" చేస్తే అదే నిలువు వరుసలో కావలసిన గడికొక పద్యం విధంగా మారిపోతుంది

Plain text - పద్యం ఒకటి, ఒక గడిలో వచ్చేలా మార్చుకొనుట

ArrowUp

సిద్దంగా ఉన్న పద్యాలు ఉన్న పాఠం వర్డులో ఉంది. [ఎక్సెల్ లో పద్యంఉంటే క్రిందను చూడండి.]

దానిని ఎత్తిపట్టుకుని (కాపీ చేసుకుని), ఎక్సెల్ నందు అతికించాలి (పేస్టు చేయాలి).

[ఎక్సెల్ లో పద్యంఉంటే ఇక్కడ నుండి.]

ప్రక్కనిలువు వరుసలో మరల అతికించుకొని, డాటాలోని వర్డు టు కాలంను వాడి పద్యం సంఖ్యను విడగొట్టాలి. మధ్యవరుసలో పద్యం అంకె వస్తుంది

ప్రక్క గడిలో క్రింది సంకేతసూత్రం వాడి, పద్యం సంఖ్యలు ఒక నిలువు వరుసలోకి తేవాలి.

FALSE

తరువాత ఈ గడిసంకేతసూత్రంతో క్రిందివరకూ నింపి, ఈ నిలువు వరుస ఎత్తిపట్టి, అదే గడులలో విలువలు మాత్రం అతికించాలి (పేస్టు వాల్యూ). కంట్రోల్ హెచ్ వాడి ఫాల్సులు అన్నీ తొలగించాలి

ఒకమారు, అన్ని అంకెలు వచ్చాయని సరిచూసుకోవాలి.

పద్యం భాగంలో హెచ్ఆర్ఇఎఫ్ మున్నగు లింకులు, ఐఎమ్ జి చిత్రాలకు లింకులు వంటివి తొలగించండి

క్రింది సూత్రం వంటివి వాడి గడికి పద్యం చొప్పున వచ్చేలా చేయాలి...

పద్యం అంకె ఉదా 3, 28 .. 36.1 వలె డి నిలువువరుసలో ఉంటే క్రింది సూత్రం

=IF(D3<>0,IF(D4<>0,C3,IF(D7<>0,C3&CHAR(10)&C4&CHAR(10)&C5&CHAR(10)&C6,C3&CHAR(10)&C4&CHAR(10)&C5&CHAR(10)&C6&C5&CHAR(10)&C7&CHAR(10)&C8&CHAR(10)&C9&CHAR(10)&C10)))

ఇప్పుడు పద్యసంఖ్య, పై గడికొకపద్యం వరుస విలువలు అతికించు ఒక నిలువు వరుసలో చేసుకుని, కంట్రోల్ హెచ్ వాడి ఫాల్సులు తీసేయాలి. అంతే.

గమనికలు:- అవసరమైనచోట కాలం వెడల్పు 51 పెట్టుకోవాలి, వర్డు రాప్ పెట్టాలి. అప్పుడు కావలసినట్లు కనబడతాయి.......