పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

లలిత పారాయణ : తెలుగు భాగవతం-PlayList

 చి. సౌ. మీనా తల్లి చేయుచున్న మన పోతన తెలుగు భాగవతం లలిత పారాయణ విధానంలో ప్రవచనములు సర్వం ఒక PlayList లింకునందు ఏకస్థంగా క్రింద చూపబడుతోంది. ఆస్వాదించండి.


మీనాతల్లి తెలుగు భాగవతం యూట్యూబ్ ప్లే లిస్టు.