పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : సత్రాజిత్తు ప్రసేనునకు మణినిచ్చుటయు, వాఁడు వేటకుఁ బోవుటయు

జాక్షునకు నీక వంచించిరత్న
నుజునికిచ్చిన నాప్రసేనుండు
నాణి ధరియించి శ్వంబునెక్కి
కామించి యడవి కొక్కఁడు వేఁట వెడలి
మృముల నొంప నమ్మేదినీవరుని
మృరాజు చంపి యామిషశంక నతని
మెనున్న రత్నమర్మిలిఁ గొంచు కొండ
లోని కరుగంగ ల్లూకవిభుఁడు
యాకేసరినిఁ ద్రుంచి యామణిఁ గొంచుఁ 
బ్రాటంబుగ మహావనంబు సొచ్చె. 
అంసత్రాజిత్తుఁ నుజుఁడు రామి
కెంయుఁ జింతించి యిచ్చలో వగచె.