పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : ప్రద్యుమ్నాదికుమార జనన వృత్తాంతము

రికి రుక్మిణికిని గ్రనందనుఁడు
రమానురక్తుఁడై ప్రద్యుమ్నుఁడట్టి
వీరుఁడు మొదలుగా వినుసమేష్టుఁడును
జారువేష్టుండును జారుదేహుండు
జారుతృప్తుండును జారుచంద్రుండు
జారుహస్తుండును జారువీర్యుండు
జారుధీమణి విచారుండు(ను) బదురు;     710
[ఒకే పాదమున్నది]
జాంవతీకాంత తురతఁగాంచె
సాంబాది దశకంబు త్పుత్రవరుల; 
భానుమంతాదులఁ దురు కుమాళ్ల
మానుగా సత్యభాకుఁబుట్టిరెలమి; 
భానుచంద్రాదులు దురు కుమాళ్లు 
శ్రీనిత్యయగు నాగ్నజితి కుద్భవిలిరి; 
మిత్రవిందకు ప్రభామిత్రులు సుతులు
త్రవంతాదులు లిగిరి పదురు; 
కాళింది కామిని నియెఁ బెంపొంద
బోశ్రుతాదులఁ బుత్రులఁ బదుర; 
ద్రకుఁ బుట్టిరి ద్రాదిసుతులు
ద్రమూర్తులు మహాభాగులు పదురు; 
త్యభాషిణి గాంచె సంతతిఁ బదుర
సాత్యకి మొదలైన త్పుత్రవరుల; 
వెలఁదులు పదియాఱువేలునూఱ్యురును
తలఁ బదియేసి నయులఁగనిరి. 
వినుతింపఁ బదియాఱు వేలును నూట
యెమండ్రుభార్యల కేపారుపుత్రు
లాయెడ లక్షయుఱువదియొక్క
వేయును నెనమండ్రు విష్ణునందనులు.     720 
న్యలునందఱు ల్యాణమతులు
న్యమై కృష్ణు సంతానంబు నిగుడ
వాలసుత పౌత్రర్గంపు సంఖ్య
వారిజాసనుఁడైన ర్ణింపనేర
ట రుక్మపుత్రిక గు రుక్మవతికిఁ
టుతరంబగు వేడ్క ప్రద్యుమ్ను వలన
నిరుద్ధుఁడుదయించెని చెప్పుటయును
మునినాధ! ఈరుక్మి మురవైరితోడ
వైరంబు మానఁడు రపుత్రి నెట్లు 
శౌరి పుత్రునకిచ్చి సాజన్యుడయ్యె? 
నీవెఱుఁగనిదేమి? నిఖిలజగముల
లేవెఱిఁగింపు లాలితపుణ్య యనుఁడు; 
శుకుఁడు పరీక్షిత్తుఁజూచి యీయర్థ
లంకగతి వినుని చెప్పదొడఁగె. 
ఆ కృష్ణుతో వైరయ్యును రుక్మి
తూకొని చెలియలితోడి నెయ్యమున