పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : పదియాఱువేల గోపికలను శ్రీకృష్ణుఁడు పెండ్లియాడుట

రాజీవనేత్రుఁడు మణీయముర్తి
రకునింటికి నేఁగి రసిద్ధసాధ్య
సుర యక్ష గంధర్వ సుదతులఁ దెచ్చి      620
తఁడొకపరి పెండ్లియాడెడు వేడ్క
తనంబు సేసిన లజాతముఖుల
వెలఁదులఁ బదియాఱు వేలనూఱ్వురను
లజోదరుఁడు జూచి సంతసంబందె. 
కన్యకలచూపు బ్జాక్షుమేన
దాఁకొని చెంగల్వదండలై యొప్పె; 
లజాక్షురూప మా లజాతముఖులు
లలెత్తి యందంద మకించి చూడ
దినకరోదయబింబ దీప్తమౌ కంజ
నము చందంబున దనంబులొప్పె; 
పొలఁతుల నందలంబులఁ బెట్టి శౌరి
పొలుపార ద్వారకాపురికిఁ బుత్తెంచె. 
రుణుని ఛత్రంబు రుణునికిచ్చె; 
సురదంతి హయమును సురపతికిచ్చె; 
నపతి నిధుల నానికిచ్చి వుచ్చె; 
నజోదరుఁడు భక్తత్సలుఁడంత
గణిత ప్రీతిమై భయంబులిచ్చి
గదత్తు నప్పురి ట్టంబుగట్టి