పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : నారదునిచే ననిరుద్ధుని యునికిఁ దెలిసి శ్రీకృష్ణుఁడు సైన్యముతో శోణితపురిని చుట్టుముట్టుట

క్కడ ననిరుద్ధు నాతోఁటలోన
నెక్కడ పోకయు నెఱుఁగంగలేక
భద్రమురహరిప్రద్యుమ్నముఖ్య
మి దిక్కులనెల్ల నందంద వెదకి
కాక యెంతయుఁ ళవళంబంది
మాసంబుల దుఃఖగ్నులై యుండ;      880
కోరి కైలాటంబుఁ గూడుగా మెలఁగు
నూరివంద్యుఁడు బ్రహ్మసుతుఁడు నారదుఁడు
రి సన్నధికి వచ్చి నిరుద్ధువార్తఁ
తలామలకంబుగాఁ జెప్ప శౌరిఁ
విని వృష్టిభోజాంధవీరులతోడ
యోధరథవాజిరులతోడుతను
భద్రసాత్యకిప్రద్యుమ్నసాంబ
సత్యకృతవర్మసారణులాది
[“జలసత్య” అర్థము విచార్యము. వేరై యుండు నేమో?]
ద్వాశాక్షోహిణీ ళసంఖ్యతోడ
యావరత్నంబు రి దండువెడలె. 
ములు నడువంగ ధారుణి వడఁకె! 
ధులు కలఁగెనాశాచక్రమగలె! 
రియును నిట్లు నిత్యప్రయాణముల
రుదెంచి రజతాద్రి త్తీరభూమి 
స్థాణునిచే రక్షితంబై వెలుంగు
శోణితపురము ముచ్చుటు విడియించి
యువనంబులు రాల్చియూళ్ళను గాల్చి
లత బహుజలాయములఁ జెఱచి
పెయీఁగ నందంద పేర్చిన పగిది
పురికోటలగ్గలద్భుతముగాఁ బట్టి      890
వీరును వారును వెసఁబోరఁజూచి
పౌరులందఱు భయభ్రాంతులై నిలువ