పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : చండికాగారము వదలి వచ్చుచు కృష్ణునిఁ గానక రుక్మిణి కలఁగుట

జాక్షురామికిఁ జంచలంబందుఁ 
పోయు మార్గంబుఁ ప్పక చూచు
“నాల శుభలగ్న మాసన్నమాయె
నావిష్ణుఁ డేలకో రుదేర తడసె! 
విప్రవరునితో నాడినమాట
నేవిధంబున తప్పఁడేలకో! ఇంక
నింట హరిరాక యెడసేసెనేని
కంతుని పూనిక డతేరకున్నె!”      140
ని విచారింపుచో నాసీరితోనఁ 
నుదెంచి విమలభీణవృత్తిఁ దోఁప
రుడకేతనకాంతి గనంబుగప్ప
దంబుపైఁ గృష్ణుఁ డ్డంబు వచ్చి
నియెఁ గోమలి నీలచఁ గంబుకంఠిఁ
నుమధ్య నుత్ఫుల్లతామరసాక్షి
నారూఢయవ్వన మృతాంశుముఖిని
హాకంకణనూపురాలంకృతాంగి
నాదిమలక్ష్మిఁ గన్యాశిరోమణిని
వైర్బిఁగని యదురుఁడుత్సహించె.