పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : శ్రీకృష్ణుఁడు భద్రనులక్షణను వివాహమాడుట

పూని కేకయరాజపుత్రిని భద్ర
మేత్తకూఁతు నర్మిలిఁ బెండ్లియయ్యె. 
రి స్వయంవరమున ద్రేశతనయ
మి లక్షణఁ బెండ్లియ్యె మురారి. 
లు రుక్మిణి జాంబతి సత్యభామ
మెయు కాళిందియు మిత్రవిందయును
త్యయు భద్రలక్షణయును ననఁగ
త్యుదాత్తత భామయ్యెనమండ్రు
ట్టపుదేవులై భాసిల్లుచుండ
నెట్టన నరకుని నిర్జించి శౌరి
వెలఁతుల పదియాఱువేలను దెచ్చి
యెమి పెండ్లయ్యె నంచిట్లు సెప్పుటయు; 
కుఁడెవ్వఁడు? వానిలినాక్షుఁడేలఁ
రిమార్చె? నెక్కడి డఁతులు వారు? 
ఈ థ నెఱిఁగింపుని వేఁడుటయును
జేకొని శుకయోగి చెప్పంగఁ దొడఁగె.      550