ద్విపదభాగవతం - మధురకాండ : అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతియించుట
* * * * * * * * * * * * లబ్ధిచయము
లన్నగంబులు, గుహ్యమప్రజాపతియు
నగు, విశ్వరూపాత్మ! ఆధ్యాత్మరహిత!
నిగమార్థగోచర! నినుఁ గొల్తుఁ గృష్ణ!
విద్యా(ధరస్తుత్య!) విశ్వలోకేశ!
ప్రద్యుమ్న! యనిరుద్ధ! బల! వాసుదేవ!
సంకర్షణాభీమ! సర్వసర్వాత్మ!
పంకజోదర! శుభప్రద! హృషీకేశ!
జలధిలోపలi నున్న జలచరములును
చెలఁగii నవని సర్వజీవులు నినుఁడు
సరసిజాసన రుద్ర షణ్ముఖ భోగి
వరులును, నీ లీల వర్ణింపలేరు.
ఏనొక్క మనుజుండ హీనమానుసుఁడ
* * * * * * * మూర్తిఁ బొగడగ గలనె?”
అని యిట్లు కొనియాడు నక్రూరుఁ జూచి,
తనరార శౌరి యంతర్ధానమయ్యె.
ఆతత1-1 సుస్నాతుఁడైన యక్రూరు
నీతరి మురహరి యీక్షించి పలికె
************************
************************
************************
************************
************************
************************
************************
************************
i) జలధిలోపల జలచరము,
ii) . . . . . . . . . నిలో సర్వజీవులునుడు,; చెలఁగు = నిలుచు,ప్రబలు
1-1) ఆతతము = విస్తృతము