పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణునిపై మాపటీడు మదగజమును బురికొల్పుట

విసితపుష్కరవిభవంబుఁ జెంది
కుటిలదీర్ఘశృంగారూఢి నొప్పి
మానుగా వంశాఢ్యహిమఁ జెన్నొంది
దాన నిర్జర లీలఁ నుపారఁ బేర్చి
పొవు తక్కువగాని భూధరేంద్రంబు
డువునఁ జెలువారు రశక్తిచేత
ష్టదిగ్గజముల నాపంగనోపు
ష్టమదాపూర్ణమై పేర్చుకరణి   - 120
కులయపీలంబు కోరి యా శాల
విరళంబుగ నిల్చి తికౌతుకమున
నెరుచూచుచునుండె నెంతయు వేడ్క. 
దుకులోత్తంసులు లియును హరియు
ణీయ జలజాకమునఁ గ్రీడింప
నోగ్రగతి వచ్చు జయుగ్మమనఁగఁ
రియూధముల మీఁద లుషించి వచ్చు
రికిశోరద్వయనఁ బెంపు మిగిలి
పౌరులుఁ దముఁ జూచి హుభంగిఁ బొగడ
నారూఢరంగము టు డాసిశౌరి
రుదారఁ దెరువున డ్డంబు వేర్చు
రిఁ జూచి మావంతుఁ నియు నిట్లనియె. 
“ఈ రిఁ దొలగించి యిటఁ ద్రోవఁ జూపు
మా కంసుకడకు మా రుగఁ గావలయుఁ
బోనీకుండినఁ బొరిపుత్తు” ననిన; 
మావంతుఁ డంత నర్మరుషంబుతోడఁ
రిపతి హరిమీఁదఁ దియింప నదియుఁ
దిరిగి మహోద్దండతీవ్రతుండంబుఁ 
బ్రరింపుచును గృష్ణుఁ టుశక్తి నొడియ
మసత్వుఁడు కృష్ణుఁ టఁ దప్పఁ గ్రుంకి.   - 130