పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁ డు కంసుని ధనుస్సును విఱచుట

మురికొని చూడఁగ మొగశాల కడకు
రుదెంచుచో మందిరాంతంబునందుఁ
బొలుచు మహాభోగిభోగమో1-9 యనఁగ
న మొందని యట్టి శైలమో యనఁగఁ
బ్రటారిజలరాశి టు సేతువనఁగఁ
కుటివారణ కరకాండమో యనఁగఁ
నారూఢ గంధపుష్పార్చితం బగుచు
మేరుశైలాకృతి మెఱయు కార్ముకముఁ
ని, దాని చాపకర్కశలు వారింప
నుజారి యమ్మహాను వెక్కఁ ద్రోచి
డి గుణధ్వని సేసి వారక తివిసి
పిడికిలి వదలిన ఫెళఫెళ ధ్వనులు   - 80
దిక్కులు వ్రయ్యంగ దిగిభంబులగలఁ
జుక్కలు డుల్లఁగ సురలోక మదర
ధారుణి వణఁక పాతాళంబు వగుల
వారాసి పిండలివండుగాఁ గలఁగ
పిడుగులు పదివేలు పెట్టి యొక్కెడను
డియనో యన విల్లు బ్రల్లన విఱిఁగె
మహాధ్వని విని యా పౌరు లెల్లఁ
టుగతిఁ దొలఁగ భూతి బెట్టుకలఁగి


1-9) భోగి = పాము, భోగము = శరీరము